ఆపదలో ఉన్న మహిళకు అండగా ధార్మిక్ రక్తదాన సేవా సమితి

– తక్షణమే బి పాజిటివ్ రక్తదానం   సలాం ప్రొద్దుటూరు: కడప జిల్లా ప్రొద్దుటూరులో అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఓ మహిళకు అత్యవసరంగా రక్తం అవసరమవడంతో ఆమె కుటుంబ సభ్యులు ధార్మిక్ రక్తదాన సేవా సమితిని ఆశ్రయించారు. సమాచారం అందుకున్న వెంటనే సమితి చైర్మన్, క్వాలిఫైడ్ జర్నలిజం మాసపత్రిక ఎడిటర్ & పబ్లిషర్ గంజి సురేష్ కుమార్ స్పందించి, స్థానిక సురక్ష బ్లడ్ బ్యాంక్‌లో బి పాజిటివ్ రక్తాన్ని దానం చేశారు.   సకాలంలో స్పందించి రక్తదానం చేయడంతో మహిళ ఆరోగ్యానికి అవసరమైన సహాయం...