జగన్ 2.0 సూపర్ యాప్ ఆవిష్కరణ
-ప్రజలకు పార్టీ సేవలను మరింత చేరువ చేసే వేదిక: రాచమల్లు శివప్రసాద్ రెడ్డి సలాం ప్రొద్దుటూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డిజిటల్ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో రూపొందించిన 'జగన్ 2.0 సూపర్ యాప్' ను శనివారం ప్రొద్దుటూరులోని దొరసానిపల్లెలో మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తన స్వగృహంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ, పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు మరియు ప్రజలకు...