మొడంపల్లి మస్జిద్‌లో డా. వి.ఎస్. ముక్తియార్‌కు ఘన సన్మానం

  –వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు ముస్లింలంతా ఐక్యంగా కృషి చేయాలి: డా. వి.ఎస్. ముక్తియార్ సలాం ప్రొద్దుటూరు: వక్ఫ్ బోర్డు మరియు అంజుమన్ అహలే ఇస్లాం కమిటీల సంయుక్త ఆధ్వర్యంలో శనివారం ప్రొద్దుటూరులోని మొడంపల్లి మస్జిద్‌లో నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ షేక్ వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అంజుమన్ అహలే ఇస్లాం కమిటీ అధ్యక్షులు డా. వి.ఎస్. ముక్తియార్‌ను ఘనంగా సత్కరించారు. ముస్లిం సమాజ అభ్యున్నతి, సామాజిక సేవా కార్యక్రమాల్లో ఆయన అందిస్తున్న విశిష్ట...