ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న సోనమ్ వాంగ్ చుక్ అరెస్ట్ సిగ్గు చేటు-ఎస్ఎఫ్ఐ

సలాం ప్రొద్దుటూరు (జమ్మలమడుగు):   ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్  ను బలవంతంగా అరెస్ట్ చేయడం సిగ్గు చేటు అని ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి హరి బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.శనివారం జమ్మలమడుగు పట్టణం లోని గాంధీ విగ్రహం దగ్గర శనివారం జమ్మలమడుగు పట్టణం లోని గాంధీ విగ్రహం వద్ద ఎస్ఎఫ్ఐ నిరసన కార్యక్రమం చేశారు. ఈ సందర్భంగా హరి బాబు మాట్లాడారు. నీట్ పేపర్ లీకేజీ కి భాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి...