రాచమల్లు నోరు అదుపులో పెట్టుకో..లోకేష్ గురించి మరోసారి మాట్లాడితే ఖబర్దార్

–రాచమల్లుపై ఉక్కు ప్రవీణ్ ఫైర్   –బహిరంగ చర్చకు సవాల్   సలాం ప్రొద్దుటూరు: మంత్రి నారా లోకేష్‌ పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత మాజీ ఎమ్మెల్యే రాచమల్లు చేసిన వ్యాఖ్యలకు తెలుగుదేశం పార్టీ నాయకుడు ఉక్కు ప్రవీణ్ ఘాటుగా స్పందించారు. లోకేష్‌ను ఉద్దేశించి మరోసారి అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించబోమని హెచ్చరిస్తూ,రాచమల్లు నోరు అదుపులో పెట్టుకో "లోకేష్ గురించి మరోసారి మాట్లాడితే ఖబర్దార్" అని తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించారు. గురువారం వై ఎం ఆర్ కాలనీ లో టిడిపి నేత ప్రవీణ్ స్వగృహంలో...