పుట్టా పోలమ్మ కు నివాళులర్పించిన మంత్రి నారా లోకేష్
సలాం ప్రొద్దుటూరు: మైదుకూరు శాసనసభ్యులు పుట్టా సుధాకర్ యాదవ్ మాతృమూర్తి, పుట్టా పోలమ్మ చిత్రపటానికి రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్య మరియు మానవ వనరుల అభివృద్ధి శాఖల మంత్రి నారా లోకేష్ బుధవారం ఘనంగా నివాళులర్పించారు. ప్రొద్దుటూరులోని మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ నివాసానికి హాజరై మంత్రి లోకేష్ , జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి సవిత తో కలిసి పుట్టా పోలమ్మ చిత్రపటానికి పూలమాలలు సమర్పించి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. అనంతరం మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ,...