చంద్రబాబు లోకేష్ లు ఎక్కడ వెళ్ళినా జగన్ నామస్మరణమే
–జగన్ పేరుతో రాజకీయాలు మానుకోవాలి – ప్రజల మనసుల్లో వైఎస్ జగన్‌కు ప్రత్యేక స్థానం ఉంది –రైతులు, రాయలసీమ అభివృద్ధి పై సమాధానం చెప్పాలి –రాష్ట్ర వైఎస్ఆర్సిపి అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే రాచమల్లు డిమాండ్ సలాం ప్రొద్దుటూరు: రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో విఫలమైందని, ఆ వైఫల్యాలను కప్పిపుచ్చేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ప్రతి సభలో మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ నామస్మరణం చేస్తు రాజకీయ విమర్శలు...