కోటిమంది కుటుంబంలో చిన్నచిన్న సమస్యలు సహజం–కార్యకర్తల తో లోకేష్
సలాం ప్రొద్దుటూరు: కోటిమంది కుటుంబంలో చిన్నచిన్న సమస్యలు సహజం ఆనీ కార్యకర్తల కు మంత్రి లోకేష్ సూచించారు.2025 కడపలో జరిగిన మహానాడులో ఆరుశాసనాలను తీసుకున్నామన్నారు. అందులో ముఖ్యమైంది కార్యకర్తే అధినేత. దానిని చిత్తశుద్ధితో అమలు చేసేందుకు కృషి చేస్తున్నాం అని అన్నారు. కోటిమందికి పైగా కార్యకర్తలున్న అతిపెద్ద కుటుంబం మనది. ఇంత భారీ వ్యవస్థలో చిన్నచిన్న సమస్యలు సహజం ఆనీ చెప్పారు. బూత్, క్లస్టర్, మండల, నియోజకవర్గ, పార్లమెంటు, జోనల్ స్థాయిల్లో సమస్యలను పరిష్కరించుకోవాలి. ఆ దశల్లో పరిష్కారం కాకపోతే కేంద్ర కార్యాలయం...