ఎమ్మెల్యే వరద నేతృత్వంలో పార్టీ కేడర్ కలిసి ముందుకు సాగాలి –లోకేష్
–క్షేత్రస్థాయిలో పనిచేసే కార్యకర్తను గుర్తించే బాధ్యత నాది సలాం ప్రొద్దుటూరు: సీనియర్ నేత, ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి నేతృత్వంలో నియోజకవర్గంలోని పార్టీ కేడర్ అంతా కలిసికట్టుగా పనిచేసి ముందుకు సాగాలనీ తెలుగు దేశం నాయకులు , కార్యకర్తలు, అభిమానుల కు బుధవారం ప్రొద్దుటూరు లో జరిగిన సభ లో మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. ప్రతిపక్షంలో ఈ నియోజకవర్గంలో అనేకమంది నేతలు తన తో కలసి నడిచారనీ వారందరినీ కలుపుకొని వెళ్లాల్సిన బాధ్యత ఎమ్మెల్యే వరద పై ఉందనీ...