వివి కండ్రికలో భూ కబ్జాలు అరికట్టాలి..
–దళితులు , గిరిజనులకు భూములు ఇవ్వాలి..స్మశానం చూపాలి!!! సలాం ప్రొద్దుటూరు (రైల్వే కోడూరు): తిరుపతి జిల్లా, రైల్వే కోడూరు మండలం, వివి కండ్రికలో సామాజిక శంఖారావం లో భాగంగా సోమవారం రాత్రి గ్రామంలో వ్యవసాయ కార్మిక సంఘం, కుల వివక్షత వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో జిల్లా నాయకులు వందవాసి నాగరాజు, సిహెచ్.చంద్రశేఖర్, గ్రామంలో పర్యటించి గ్రామ ప్రజలతో సమావేశమయ్యారు. అనేక సమస్యలను గ్రామ దళితులు జిల్లా నాయకుల దృష్టికి తీసుకొచ్చారు. ప్రధానంగా ఈ గ్రామంలో 130 సర్వే నెంబర్ల లో, 300 ఎకరాలు,...