Date of Publish : 15 July 2026, 11:48 amPosted by : SALAM PRODDATUR
పులివెందుల భార్యాభర్తల పై మచ్చుకొచ్చుతో దాడి జరిగినట్లు సమాచారం.. ఇరువురికి తీవ్ర గాయాలు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలింపు… అంబకపల్లి రోడ్డు చాకలి కాలనీలో ఘటన జరిగినట్లు సమాచారం… పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది…