కార్మికుల సమస్యలు ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి –ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి
సలాం ప్రొద్దుటూరు: కార్మికుల సమస్యలు ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలనీ ,ఉద్యోగ కార్మికుల ఆకాంక్షలు నెరవేర్చేదెప్పుడో తెలియజేయాలని ఐటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ను ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ప్రశ్నించారు. స్థానిక ప్రెస్ క్లబ్ లో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో సుబ్బరాయుడు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తూనే 85% ఉద్యోగ కార్మికులు ప్రభుత్వ ఏర్పాటుకు ఓట్లు వేసి గెలిపించుకున్నారని బహిరంగంగా తెలియజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గడిచిన రెండేళ్లలో ఉద్యోగ కార్మికుల పెండింగ్ బకాయిలైన డిఏలు సరెండర్...