కార్డు మార్చి..ఖాతా ఖాళీ ..!

  –ఏటీఎం కార్డు మార్చి రూ.50 వేలు స్వాహా నిందితుడి అరెస్ట్‌.. –ఆరు నకిలీ కార్డులు స్వాధీనం సలాం ప్రొద్దుటూరు: ఏటీఎం కేంద్రాల వద్ద డబ్బు డ్రా చేసేందుకు వచ్చే వృద్ధులు, చదువురాని వారిని లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని ప్రొద్దుటూరు వన్‌టౌన్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఏటీఎంలో డబ్బు డ్రా చేయడంలో సాయం చేస్తానంటూ నమ్మించి.. అసలు ఏటీఎం కార్డును చాకచక్యంగా మార్చి నకిలీ కార్డు చేతిలో పెట్టి పంపించేవాడు. అనంతరం పిన్‌ నంబర్‌ తెలుసుకుని వారి ఖాతాల నుంచి నగదు...