లోకేష్ ను కలిసిన సీ.ఎం. సురేష్

  సలాం ప్రొద్దుటూరు (కడప): కడప జిల్లా పర్యటనకు విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు కడప విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది.   ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు సి.ఎం. సురేష్ నాయుడు మంత్రి నారా లోకేష్‌ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి ఆహ్వానం పలికారు. జిల్లా పర్యటన విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.   ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని మంత్రి...