ప్రొద్దుటూరు అభివృద్ధికి సహకరించాలి –ముక్తియర్
సలాం ప్రొద్దుటూరు : మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమని ప్రొద్దుటూరు అభివృద్ధికి సహకరించాలని టీడీపీ నాయకులు రాష్ట్ర షేక్ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ వి.ఎస్ ముక్తియర్ పేర్కొన్నారు. మంగళవారం ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు .ప్రజా సమస్యలపై మాట్లాడే హక్కు ప్రతి ఒక్కరికీ ఉన్నప్పటికీ, ఆధారాలు లేని ఆరోపణలు చేయడం బాధ్యతారాహితమని పేర్కొన్నారు. రోడ్ల నిర్మాణాలు, అభివృద్ధి పనులు, కాంట్రాక్టుల విషయంలో అవినీతి జరిగిందంటూ...