ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలి–జిల్లా ఎస్పీ

    –నిర్ణీత గడువులోగా చట్ట పరిధిలో ఫిర్యాదులు పరిష్కరించాలని అధికారులకు జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశం సలాం ప్రొద్దుటూరు (కడప): ప్రజా సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని, ప్రజల నుంచి అందిన ప్రతి ఫిర్యాదును నిర్ణీత గడువులోగా చట్ట పరిధిలో పరిష్కరించాలని వైఎస్సార్ కడప జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్, ఐపీఎస్ సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (PGRS) కార్యక్రమంలో ఆయన ప్రజల నుంచి...