నారా లోకేష్ పర్యటనకు సర్వం సిద్ధం

    –సభా ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి   సలాం ప్రొద్దుటూరు: రాష్ట్ర విద్య, ఐటీ, శాఖ మంత్రి నారా లోకేష్ బుధవారం ప్రొద్దుటూరులో నిర్వహించనున్న టీడీపీ కార్యకర్తల సమావేశానికి సంబంధించిన ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో సభా ప్రాంగణంలో జరుగుతున్న ఏర్పాట్లను ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి మంగళవారం పరిశీలించారు.   ఈ సందర్భంగా సభా వేదిక, కార్యకర్తలకు కల్పిస్తున్న సౌకర్యాలు, వాహనాల పార్కింగ్, తాగునీటి వసతి, భద్రతా ఏర్పాట్లు, ఇతర మౌలిక సదుపాయాలను ఎమ్మెల్యే...