కడప పారిశ్రామిక ప్రగతికి మరో మైలురాయి..

    –మంత్రి నారా లోకేష్ పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి సలాం ప్రొద్దుటూరు ( జమ్మలమడుగు): వైఎస్సార్ కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలోని మైలవరం మండలం చిన్నకొమర్ల గ్రామంలో ఉన్న దాల్మియా సిమెంట్ ప్లాంట్‌లో రూ.3,478 కోట్ల వ్యయంతో చేపట్టనున్న లైన్–2 విస్తరణ ప్రాజెక్టు శంకుస్థాపనకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల 15న రాష్ట్ర విద్య, ఐటీ, శాఖల మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో...