అవినీతిపరుల పైన విచారణ జరపాలి
పి జి ఆర్ ఎస్ లో వినతిపత్రం అందజేసిన ఆర్ ఎస్ యు నాయకులు – ప్రత్యేక విచారణ కమిటీ ఏర్పాటు చేసి వాస్తవాలు వెలికితీయాలి – ఆర్ ఎస్ యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తొండంనాటి ప్రశాంత్ డిమాండ్ సలాం ప్రొద్దుటూరు (కడప): కడప జిల్లా జూనియర్ కళాశాలల మాజీ ఆర్ఐ వెంకటేశ్వర్లు, ఔట్‌సోర్సింగ్ కంప్యూటర్ ఆపరేటర్ సుబ్బారెడ్డిపై వచ్చిన అవినీతి, అధికార దుర్వినియోగం, అనుమానాస్పద ఆర్థిక లావాదేవీల ఆరోపణలపై ప్రత్యేక కమిటీతో సమగ్ర,...