ప్రొద్దుటూరుకు జూలై 15న నారా లోకేష్.. నంద్యాల కొండారెడ్డి

    –టీడీపీ శ్రేణులకు నాయకుల పిలుపు   సలాం ప్రొద్దుటూరు:   ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జూలై 15న ప్రొద్దుటూరుకు రానున్న నేపథ్యంలో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని టీడీపీ నాయకులు నంద్యాల కొండారెడ్డి కార్యకర్తలకు పార్టీ నాయకులు పిలుపునిచ్చారు. సోమవారం ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటుచేసి మాట్లాడారు.   లోకేష్ పర్యటన సందర్భంగా పార్టీ కార్యకర్తలతో సమావేశమై వారిలో ఉత్సాహాన్ని నింపడంతో పాటు పార్టీ బలోపేతానికి అవసరమైన అంశాలపై...