నిబంధనలు పాటించని వైష్ణవి స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి

  -ఏ.ఐ.ఎస్.బి రాష్ట్ర అధ్యక్షులు సగిలి రాజేంద్ర ప్రసాద్. సలాం ప్రొద్దుటూరు (కడప): పోరుమామిళ్ళ మండల కేంద్రంలో నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న వైష్ణవి స్కూల్ పై చర్యలు తీసుకోవాలని అఖిల భారత విద్యార్థి బ్లాక్(ఏ.ఐ.ఎస్.బి) రాష్ట్ర అధ్యక్షులు సగిలి రాజేంద్ర ప్రసాద్ డిమాండ్ చేశారు. సోమవారం కడప జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వారు పిర్యాదు చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.....   పోరుమామిళ్ళ మండల కేంద్రంలోని వైష్ణవి స్కూల్ యాజమాన్యం నిబంధనలకు విరుద్ధంగా నడుస్తుందని, పాఠశాలలోనే...