15 నుంచి క్షేత్రస్థాయి అధ్యయన యాత్రలు

  –ఆగస్టు 15న జాతీయ సమైక్యతా దినోత్సవం –ప్రతి గుడిముందు జాతీయ జెండా ఎగరేద్దాం! –సామాజిక శంఖారావం` సదస్సులో విఎస్ఆర్ సలాం ప్రొద్దుటూరు : దళితుల ఆత్మగౌరవం కోసం, కులవివక్ష లేని సమాజం కోసం 15 నుంచి చేపట్టనున్న క్షేత్రస్థాయి అధ్యయన యాత్రలను జయప్రదం చేయాలని దళిత సోషల్ ముక్తి మంచ్ జాతీయ నాయకులు వి.శ్రీనివాసరావు,జాతీయ నాయకులు కులవివక్ష వ్యతిరేక పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి పిలుపునిచ్చారు. అధ్యయన యాత్రలు, ఆందోళనలు, ప్రత్యక్ష కార్యాచరణ రూపాల్లో సామాజిక శంఖారావాన్ని పూరించాలన్నారు....