పాత మార్కెట్ లోని పోతురాజు గడ్డను పరిరక్షించాలి
– దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి వినతిపత్రం సలాం ప్రొద్దుటూరు: ప్రొద్దుటూరులో నూతనంగా నిర్మించిన గంగమ్మ దేవాలయాన్ని గురువారం రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సందర్శించిన సందర్భంగా, పాత మార్కెట్ ఆంజనేయస్వామి ఆలయం వెనుక ఉన్న చారిత్రక పోతురాజు గడ్డ అన్యాక్రాంతమైన సమస్యపై మంత్రికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో శివశక్తి జిల్లా అధ్యక్షులు పుల్లారెడ్డి, ప్రొద్దుటూరు అధ్యక్షుడు ప్రశాంత్, బీజేపీ ప్రొద్దుటూరు అధ్యక్షులు వంకదరా నరేంద్రరావు మల్లేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. అలాగే...