జగన్ మాటే.. రాచమల్లు బాట..

  – మావిగన్‌పై జగన్ నిర్ణయానికి మద్దతు.. –అమరావతి విధానంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన మాజీ ఎమ్మెల్యే రాచమల్లు   సలాం ప్రొద్దుటూరు :   "జగన్ మాటే... రాచమల్లు బాట" అని రాష్ట్ర వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్‌మోహన్ రెడ్డి చెప్పిన మాట, తీసుకున్న నిర్ణయానికి తాను ఎప్పుడూ కట్టుబడి ఉంటానని పేర్కొన్నారు. గురువారం దొరసానిపల్లిలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.   ప్రజల...