అత్యవసర సమయంలో ముగ్గురు రక్తదాతల స్పందన
– ప్రసూతి బాధితురాలితో పాటు మరో రోగికి ప్రాణాధారమైన రక్తదానం సలాం ప్రొద్దుటూరు (కడప): కడప నగరంలోని శ్రీ లక్ష్మీ ఆసుపత్రిలో ప్రసూతి చికిత్స పొందుతున్న రిజ్వానాకు అత్యవసరంగా B+ రక్తం అవసరమవడంతో ఆమె కుటుంబ సభ్యులు ఖూన్ కా రిష్తా చారిటబుల్ ట్రస్ట్ ఛైర్మన్ ఎం. తారిక్ అలీను సంప్రదించారు. అదే సమయంలో శ్రీ బాలాజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రహమతుల్లాకు కూడా అత్యవసరంగా రక్తదాతలు అవసరమయ్యారు. ఈ సమాచారం అందుకున్న తారిక్ అలీ ట్రస్ట్ రక్తదాతల గ్రూపులో సందేశం పంపగా,...