వైద్య సేవ సమాజానికి అమూల్య సంపద

  –ప్రజల కుటుంబాలకు అండగా వైద్యులు –వృత్తితోపాటు ప్రేమ సేవల సమ్మేళనమే నిజమైన ఉద్యోగ ధర్మం –రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ వెల్లడి –మంత్రి సమక్షంలో విశిష్ట సేవలు అందించిన వైద్యులకు ఘన సత్కారం సలాం ప్రొద్దుటూరు:   దైవం ప్రాణం పోస్తే ఆపద సమయాలలో వైద్యులు ప్రాణాలు కాపాడి వారి కుటుంబాలకు అండగా నిలుస్తున్నారని వైద్య సేవ సమాజానికి అమూల్య సంపదగా రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రివర్యులు సత్య కుమార్ యాదవ్ పేర్కొన్నారు మేయర్ గా ముఖ్యమంత్రిగా గవర్నర్...