ప్రొద్దుటూరు ఉప విద్యాశాఖ అధికారిగా బాధ్యతలు స్వీకరించిన శివప్రసాద్
సలాం ప్రొద్దుటూరు : ప్రొద్దుటూరు ఉప విద్యాశాఖ అధికారిగా జి ఎల్ వి ఎస్ శివ ప్రసాద్ ఫుల్ ఆడిషనల్ చార్జ్ గా బాధ్యతలు బుధవారం స్వీకరించారు. ఈయన గతంలో ప్రొద్దుటూరు మండల విద్యాశాఖ అధికారిగా, శ్రీ ఊటుకూరు వీరయ్య ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా పని చేశారు. ప్రస్తుతం ఎర్రగుంట్ల మండల విద్యాశాఖ అధికారిగా పనిచేయుచున్నారు. ఈ సందర్భంగా పలువురు ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు , ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం ఉప విద్యాశాఖ అధికారి ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ...