నూతన సాంఘిక సంక్షేమ శాఖ డిడి చింతామణి ను శుభాకాంక్షలు తెలిపిన ఎ ఐ బి ఎస్ యు నాయకులు
సలాం ప్రొద్దుటూరు ( కడప): బుధవారం కడప కలెక్టరేట్ లోని సాంఘిక సంక్షేమ శాఖ కార్యాలయం లో సాంఘిక సంక్షేమ శాఖ నూతనంగా డిడి గా బాధ్యతలు చేపట్టిన చింతామణి ను ఆల్ ఇండియా బంజారా స్టూడెంట్ యూనియన్ (AIBSU ) రాష్ట్ర అధ్యక్షులు జగన్ రాథోడ్ పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడారు. గతంలో ఈ జిల్లాలో పని చేసి ఉండడం వల్ల, జిల్లా పరిస్థితులు బాగా తెలుసు కాబట్టి ఈ జిల్లాలో లోని సాంఘిక సంక్షేమ...