SALAM PRODDATUR
Sr Reporter | ఎడిటోరియల్
salamproddatur.com
జనసేన పదవుల కోసం దరఖాస్తుల స్వీకరణ
సలాం ప్రొద్దుటూరు: జనసేన పార్టీ ప్రొద్దుటూరు నియోజకవర్గ సంబంధించి దరఖాస్తులు ప్రక్రియ బుధవారం మదసు మురళి ఆధ్వర్యంలో లో మొదలు పెట్టారు. ఈ సందర్భంగా నియోజకవర్గ స్థాయి నుంచి దరఖాస్తులు ఇస్తున్నారు.
Share to WhatsApp 🔗
Download Image ⬇️
⬅️ Back to Read Article