SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 01 July 2026, 7:42 pm Posted by : SALAM PRODDATUR

జనసేన పదవుల కోసం దరఖాస్తుల స్వీకరణ

సలాం ప్రొద్దుటూరు:

జనసేన పార్టీ ప్రొద్దుటూరు నియోజకవర్గ సంబంధించి దరఖాస్తులు ప్రక్రియ బుధవారం మదసు మురళి ఆధ్వర్యంలో లో మొదలు పెట్టారు. ఈ సందర్భంగా నియోజకవర్గ స్థాయి నుంచి దరఖాస్తులు ఇస్తున్నారు.