కియా ఇండియాలో ఉద్యోగాలకు భారీ వాక్-ఇన్ డ్రైవ్ 

  –డిప్లొమా, బి.టెక్ పూర్తి చేసిన వారికి అవకాశం – జూలై 3న అనంతపురం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఇంటర్వ్యూలు     సలాం ప్రొద్దుటూరు (అనంతపురం):   ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC) ఆధ్వర్యంలో ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ కియా ఇండియాలో NAPS అప్రెంటిస్ (ప్రొడక్షన్) పోస్టుల భర్తీకి భారీ వాక్-ఇన్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ శుక్రవారం ఉదయం 10 గంటలకు అనంతపురం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో నిర్వహించనున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి పీ.వి. ప్రతాప్ రెడ్డి తెలిపారు.ఈ నియామకాలకు 2022 నుంచి...