కడప బ్రాహ్మణ వీధిలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ

సలాం ప్రొద్దుటూరు (కడప): బుధవారం కడప నగరంలోని 31వ డివిజన్ పరిధిలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం సజావుగా నిర్వహించారు. డివిజన్ ఇన్‌చార్జ్ సయ్యద్ నయా బాషా ఆధ్వర్యంలో అర్హులైన లబ్ధిదారులకు ఇంటింటికీ వెళ్లి పింఛన్లు అందజేశారు.ఈ కార్యక్రమంలో బూత్ ఇన్‌చార్జ్‌లు 103 – ఎస్‌ఎండీ బాబ్జీ బాషా, 105 – జీలాన్, 106 – మయానా ఇస్మాయిల్ ఖాన్, 107 – ఫాజిల్, 147 – జమీల్ పాల్గొని పింఛన్ల పంపిణీని సమర్థవంతంగా నిర్వహించారు.పింఛన్ అందుకున్న వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు రాష్ట్ర...