కడప పార్లమెంట్ పరిధిలో 300కు పైగా దరఖాస్తులు

సలాం ప్రొద్దుటూరు (కడప): జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ ఆదేశాల మేరకు, కడప పార్లమెంట్ పరిశీలకులు  చిలకం మధుసూదన రెడ్డి  నేతృత్వంలోని 28 మంది సభ్యుల బృందం ,3 వ రోజు కడపలోని హరిత హోటల్‌లో ప్రొద్దుటూరు, బద్వేల్ నియోజకవర్గాల పార్టీ నాయకులు, జనసైనికులు, వీర మహిళల నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించడం జరిగింది. పార్టీ కమిటీల్లో బాధ్యతలు చేపట్టి పార్టీ బలోపేతానికి సేవ చేయాలనే సంకల్పంతో ముందుకు వచ్చిన నాయకులు, కార్యకర్తల నుంచి దరఖాస్తులు సేకరించారు. ఈ దరఖాస్తులను పార్టీ అధ్యక్షులు  దృష్టికి...