కడప ఉక్కు పరిశ్రమకు పలుమార్లు శంఖుస్థాపనలు చేసి జిల్లా ప్రజానీకానీ మోసం

  సలాం ప్రొద్దుటూరు: కడప ఉక్కు పరిశ్రమకు పలుమార్లు శంఖుస్థాపనలు చేసి జిల్లా ప్రజానీకానీకి  రాష్ట్ర ప్రభుత్వాల మోసం చేస్తున్నయని,నిర్ణీత కాలంలో కడప ఉక్కు పరిశ్రమను పూర్తి చెయ్యాలనీ పిఆర్ఎస్ వైఎఫ్ రాష్ట్ర కన్వీనర్ కన్నెలూరు శంకర్ డిమాండ్..  పిఆర్ఎస్ వైఎఫ్ రాష్ట్ర కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి పిఆర్ఎస్ వైఎఫ్ రాష్ట్ర కన్వీనర్ కన్నెలూరు శంకర్ మాట్లాడారు.రాయలసీమ వాసులు, కడప జిల్లా ప్రజానికం చిరకాల ఆకాంక్ష కడప ఉక్కు పరిశ్రమను నిర్మాణం, ఈ ఆకాంక్షను పాలకవర్గాలు నెరవేర్చకుండా, పరిష్కరించకుండా కడప జిల్లా ప్రజానీకం ఆశలపై...