ఏపీఎండీసీ అవుట్‌సోర్సింగ్, ట్రైనీ కార్మికులను పర్మినెంట్ చేయాలి

  –ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రికి సీఐటీయూ నాయకుల విజ్ఞప్తి   సలాం ప్రొద్దుటూరు (మంగంపేట):   జూలై 2న మంగంపేటకు విచ్చేస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి,ఉప ముఖ్యమంత్రి ఏపీఎండీసీ సంస్థలో పనిచేస్తున్న అవుట్‌సోర్సింగ్, ట్రైనీ కార్మికుల సమస్యలను పరిష్కరించి, వారిని వెంటనే శాశ్వత ఉద్యోగులుగా (పర్మినెంట్) నియమించాలని సీఐటీయూ రాష్ట్ర కౌన్సిల్ నాయకులు సిహెచ్. చంద్రశేఖర్, ఆర్. వెంకటేష్ విజ్ఞప్తి చేశారు.బుధవారం కార్యాలయం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు.ఏపీఎండీసీ సంస్థ ఏర్పాటుకు మంగంపేట ప్రాంత ప్రజలు తమ ఇళ్లు, భూములను త్యాగం...