ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ లీగల్ సెల్ చైర్మన్ గా సివి సురేష్
సలాం ప్రొద్దుటూరు: ప్రొద్దుటూరు ఆర్యవైశ్య సభ కార్యవర్గ సభ్యులు సివి సురేష్ ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ లీగల్ సెల్ చైర్మన్ గా ఎన్నికయ్యారు. సివి సురేష్ పొద్దుటూరు కు చెందిన ప్రముఖ న్యాయవాది ,మాజీ ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్ ,ఆర్యవైశ్య సభ కమిటీ మెంబర్ . రాష్ట్ర ఆర్యవైశ్య సభ లీగల్ సెల్ చైర్మన్ గా ఎన్నికైన సందర్భంగా సివి సురేష్ మాట్లాడారు .రాష్ట్ర మహా ఆర్యవైశ్య సభ తన మీద పెట్టిన ఈ బాధ్యతను తన వంతు కర్తవ్యంగా నిర్వహిస్తానని...