అతి చేస్తే చెప్పుతో కొడతా –ఎమ్మెల్యే ఆది
–వైసీపీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డికి ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వార్నింగ్ సలాం ప్రొద్దుటూరు : జమ్మలమడుగు బిజెపి ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు..వైకాపా నేతలపై ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఘాటైన వ్యాఖ్యలు..రామసుబ్బారెడ్డి చాలా అతి చేస్తున్నాడు..ఇలాగే అతి చేస్తే చెప్పుతో కొడతానని వార్నింగ్ వైకాపా నేతలు తనపై అనేక కేసులను బనాయించారు..అధికారంలో ఉన్నా కూడా వైకాపా నేతలు నా బొచ్చు కూడా పీకలేకపోయారు.నా కుటుంబానికి కేసులు, జైలు కొత్త కాదు..ఫ్యాక్షన్ రాజకీయాలలో తమ కుటుంబ సభ్యులను సైతం కోల్పోయాం..కూటమి ప్రభుత్వం మరో మూడు సంవత్సరాలు...