ముక్తియర్ ఆధ్వర్యంలో సర్ అవగాహన సదస్సు

సలాం ప్రొద్దుటూరు:   ప్రొద్దుటూరులోని టీడీపీ కార్యాలయంలో సోమవారం మధ్యాహ్నం పై అవగాహనా సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఏపీ స్టేట్ షేక్ వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ & టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. వి.ఎస్. ముక్తియార్ ఆధ్వర్యంలో జరిగింది.ఈ సదస్సుకు ప్రొద్దుటూరులోని వివిధ మసీదుల ఇమాములు హాజరయ్యారు. ముస్లిం సమాజంలో చదువుకున్న వారి సంఖ్య తక్కువగా ఉండటంతో, ఓటరు జాబితా సవరణ (SIR) ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు లేదా అపోహలు తలెత్తకుండా వారికి సరైన అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం...