పేదలకు విద్యను దూరం చేస్తున్న కార్పోరేట్ ప్రవేట్ పాఠశాలలు       

  సలాం ప్రొద్దుటూరు  (కర్నూల్): కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని పి ఎస్ యు జిల్లా అధ్యక్షులు అయ్యన్న, ఆర్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు వేటూరి రంగస్వామి ,ఎంవీఎస్ జిల్లా అధ్యక్షులు స్వామి దాసు నాగేంద్ర పేర్కొన్నారు. మంగళవారం కర్నూలు జిల్లా అసిస్టెంట్ డైరెక్టర్ సీనియర్ వన్ ఎం అసదుల్లా ఖాన్ కు వినతి పత్రం ఇచ్చారు.అనంతరం వారు మాట్లాడుతూ విద్యార్థుల తల్లిదండ్రుల నుండి అధిక ఫీజులు వసూలు చేస్తున్నారన్నారు .అలాగే పాఠశాలలే పుస్తకాలు, నోట్‌బుక్స్, యూనిఫార్ములు...