SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 30 June 2026, 12:20 am Posted by : SALAM PRODDATUR

పాస్టర్లకు ఎస్ ఐ ఆర్ అవగాహన సదస్సు 

 

సలాం ప్రొద్దుటూరు (విజయవాడ):

 

సోమవారం విజయవాడ లో నీ బాప్టిస్ట్ చర్చిలో పాస్టర్లకు క్రిస్టియన్ డెమోక్రటిక మూవ్ మెంట్ ఆధ్వర్యంలో జరిగిన ఎస్ ఐ ఆర్ అవగాహన సమావేశం జరిగింది.మేలుకో అంధ్రప్రదేశ్ తరపున కె ఎం ఎ సుభాన్ , రమేష్ పట్నాయక్ పాల్గొన్నారు.