సలాం ప్రొద్దుటూరు (నెల్లూరు సిటీ):
దేశ ప్రఖ్యాత చెందిన నెల్లూరు లోని బారాషహీద్ దర్గాలో ఈనెల 26 నుంచి 30 వరకు రొట్టెల పండగ జరిగింది. షాహదత్ రోజు బారాషహీద్ దర్గా లో జరిగిన సందల మాలి కు ఎ పి మషాయక్ వైస్ ప్రెసిడెంట్ కర్నూల్ ఆస్థానే బాబ్రీ జెండా బిరాదరే సజ్జద్ నషిన్ హజ్రత్ సయ్యద్ షా జహురుల్లా హుస్సేనీ ఆల్ జాఫ్రీ చిష్టీ అల్ ఖాద్రి సాహెబ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా దర్గా కమిటీ సభ్యులు సయ్యద్ సమీఉల్లా హుస్సేనీ, ఇతరులను కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.