దోపిడీ చేస్తున్న కార్పొరేట్ విద్యాసంస్థల పై చర్యలు తీసుకోవాలి

  సలాం ప్రొద్దుటూరు (కడప):   జిల్లాలో చదువు పేరుతో విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అధిక ఫీజులతో దోపిడీ చేస్తున్నా కార్పొరేట్ విద్యా సంస్థ ల పై చర్యలు తీసుకోవాలని వైస్సార్సీపీ కడప జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షులు పసుపులేటి సాయి దత్త, కమలాపురం నియోజకవర్గం విద్యార్థి విభాగం అధ్యక్షులు గుమ్మల సాయి కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు.మంగళవారం డి ఈ ఓ ఆఫీస్ లో కడప జిల్లా విద్యార్థి విభాగం నాయకులతో కలిసి డి ఈ ఓ శంశుద్దిన్ వినతి పత్రం ఇచ్చారు..విద్యతో...