ఎంఈవో సావిత్రమ్మ ను సస్పెండ్ చేయాలి
–ప్రైవేటు, కార్పొరేటు విద్యా సంస్థలకు కొమ్ముకాస్తున్న ఎంఈవో సావిత్రమ్మ. –ఎనిమిది సంవత్సరాలుగా ఏళ్ల తరబడి ఒకే పోస్టులో కొనసాగడంలో ఆంతర్యమేమిటి. సలాం ప్రొద్దుటూరు: ప్రొద్దుటూరు పట్టణ ఎంఈవో సావిత్రమ్మ ప్రైవేటు కార్పొరేటు విద్యా సంస్థలకు వత్తాసుపలుకుతున్నదని ఒకే పోస్టులో ఎనిమిది సంవత్సరాలుగా కొనగుతుండటంలో అంటయమేమిటని CITU కార్యదర్శి సత్యనారాయణ, DYFI జిల్లా కార్యదర్శి వీరణాల శివకుమార్, DYFI, SFI ప్రొద్దుటూరు పట్టణ కార్యదర్శులు విశ్వనాథ్,చార్లెస్ తెలిపారు.మంగళవారం నాడు ఎంఈవో సావిత్రమ్మ ను సస్పెండ్ చేయాలని కోరుతూ ప్రొద్దుటూరు ఎంఈవో...