“మీ ఓటు – మా బాధ్యత” నినాదంతో ఇర్ఫాన్ భాష
–SIR హెల్ప్ డెస్క్‌ను ప్రారంభించిన ప్రొద్దుటూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఇర్ఫాన్ భాష –ప్రజల సహాయార్థం నూతన వెబ్‌సైట్ WWW.CHECKSIR.COM ఆవిష్కరణ –హెల్ప్‌లైన్ నంబర్: 7899001300 –SIR ఫారమ్‌లు నింపడంలో సహాయం అవసరమైన వారు ప్రొద్దుటూరులోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని సంప్రదించవచ్చు సలాం ప్రొద్దుటూరు : ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో ప్రజలకు సహాయం అందించేందుకు ప్రొద్దుటూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఇర్ఫాన్ భాష ఆధ్వర్యంలో ప్రత్యేక SIR హెల్ప్ డెస్క్ సోమవారం...