మయూరీ  యాజమాన్యం సిఎస్ఐ హైస్కూల్ యాజమాన్యంతో చేసుకున్న లీజు ఒప్పందాలను రద్దు చేయాలి

  –సిఎస్ఐ ఎయిడెడ్ హైస్కూల్‌ను పరిరక్షించాలి. –కలెక్టరేట్ పిజిఆర్ఎస్ లో డీఆర్వోకు సిపిఐ వినతి..   సలాం ప్రొద్దుటూరు ( కడప):   మయూరి బేకరీ యాజమాన్యం సిఎస్ఐ స్కూల్ ప్రాంగణంలో విద్యార్థుల ఆట స్థలం లో కట్టడాల లీజు ఒప్పందాలను రద్దు చేయాలని, ఎయిడెడ్ హైస్కూల్‌ను అన్ని విధాలుగా పరిరక్షించి, అభివృద్ధి చేయాలని సిపిఐ నగర కార్యదర్శి యన్ వెంకట శివ డిమాండ్ చేశారు..సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ లో జిల్లా రెవెన్యూ అధికారి కె.మల్లికార్జునుడు, జిల్లా విద్యాశాఖ...