ప్రొద్దుటూరు డిప్యూటీ డిఎంహెచ్ఓ పై చర్యలు తీసుకోవాలి

- DYFI జిల్లా కార్యదర్శి వీరణాల శివకుమార్. సలాం ప్రొద్దుటూరు (కడప): ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ఆర్ఎంపీ క్లినిక్ కేంద్రాల పై తనిఖీలు నిర్వహించడంలో,చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ప్రొద్దుటూరు డిప్యూటీ డిఎంహెచ్ఓ గీతా పై చర్యలు తీసుకోవాలని DYFI జిల్లా కార్యదర్శి వీరణాల శివకుమార్ డిమాండ్ చేసారు.సోమవారం DYFI ఆధ్వర్యంలో కడప కలెక్టరేట్ లోని ప్రజా సమస్యల పరిష్కార వేదిక నందు డీఆర్వో మల్లికార్జున కు వినతిపత్రం ఇచ్చారు.    ఈ సందర్భంగా శివకుమార్ మాట్లాడుతూ జిల్లా అంతట ఆర్ఎంపీ క్లినిక్...