SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 29 June 2026, 10:39 pm Posted by : SALAM PRODDATUR

జామియా మస్జిద్ లో కొనసాగుతున్న ” సర్ హెల్ప్ డెస్క్”

సలాం ప్రొద్దుటూరు:

బేపారి ఆరిఫ్ ఆధ్వర్యంలో  జామియా మస్జిద్ లో కొనసాగుతున్న “సర్ హెల్ప్ డెస్క్ ” కార్యక్రమం. ఈ నెల 14 వ తేదీన ప్రజల కోసం ఏర్పాటు చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు హెల్ప్ డెస్క్ లో అందుబాటులో ఉంటు వీధి వార్డు అనే తేడా లేకుండా ఫామ్ నింపుతున్నారు.