కోటక్ లైఫ్ ఇన్సూరెన్స్ నూతన బ్రాంచ్ ప్రారంభించిన ఏఎస్పీ విభూకృష్ణ
సోమవారం పట్టణంలోని గాంధీ రోడ్డులోని ఐసీఐసీఐ బ్యాంకు పై అంతస్తులో కోటక్ లైఫ్ ఇన్సూరెన్స్ నూతన బ్రాంచ్ ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా మైదుకూరు రోడ్డులోని ఆరవేటి థియేటర్ నుంచి శివాలయం రోడ్డు, టిబి రోడ్డు, గాంధీ రోడ్డు మీదుగా బ్రాంచ్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఉత్సవ వాతావరణంలో జరిగిన ఈ కార్యక్రమం పట్టణంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏఎస్పీ విభూకృష్ణ హాజరయ్యారు. కోటక్ లైఫ్ ఇన్సూరెన్స్ నూతన బ్రాంచ్ ప్రారంభం పట్ల ఆయన ఆనందం...