ఐ టీ ఐ ప్రాక్టికల్ పరీక్షలు పారదర్శకంగా నిర్వహించాలి
–ప్రైవేట్ ఐటీఐ సెల్ఫ్ సెంటర్లను రద్దు చేయాలి. –PGRSలో ఫిర్యాదు చేసిన PSU, AISB నాయకులు సలాం ప్రొద్దుటూరు (కడప): కడప జిల్లాలో జూలై 6వ తేదీ నుండి ప్రారంభం కానున్న ఆల్ ఇండియా ట్రేడ్ టెస్ట్ (AITT) ప్రాక్టికల్ పరీక్షలను పూర్తిస్థాయి పారదర్శకతతో నిర్వహించాలని, అలాగే ప్రైవేట్ ఐటీఐలలో అమలవుతున్న సెల్ఫ్ సెంటర్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని కోరుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS)లో ఫిర్యాదు చేసినట్లు ప్రగతిశీల విద్యార్థి సంఘం (PSU) రాష్ట్ర కార్యదర్శి సుబ్బరాయుడు, ఆల్...