అయోధ్య పాపాల భైరవులను హిందువులే శిక్షించాలి
–కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటాన్ మహమ్మద్ అలీ ఖాన్ సలాం ప్రొద్దుటూరు (కడప): దొంగ జపం చేస్తూ దొంగ భక్తీ నటిస్తూ అయోధ్యలోని రామ మందిరంలో విచ్చలవిడిగా జరుగుతున్న వేలకోట్ల రూపాయల దోపిడీ సూత్రధారులైన పాపాల భైరవులు ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్, భారతీయ జనతా పార్టీలను హిందువులు స్వయంగా శిక్షించాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పఠాన్ మహమ్మద్ అలీ ఖాన్ పిలుపునిచ్చారు. కడపలోని తన కార్యాలయంలో...